Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
I Am Inlove
Venugopal
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
I am in love, I am in love, I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరుకలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
I am in love, I am in love, I am in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వే నా వయ్యారి నే నీటిచుక్కైపోవాలి
నవ్వేటి సింగారి వెళ్లొద్దు చేజారి నినుచేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి
నిను నేను చేరుకుంటే హాయి
నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసుని
నీ చెంతచేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి
నీ కంటిచూపుల్లో నీ ప్రేమవానల్లో నిలువెల్లా నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ
నీకే అంకితమవ్వనీ
I'm in love, I'm in love, I'm in love with you
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరుకలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే