Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mari Mari
K. J. Yesudas
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మరి మరి నిన్నే మొరలిడ
మరి మరి నిన్నే మొరలిడ
మరి మరి నిన్నే మొరలిడ
నీ మనసున దయరాదు
మరి మరి నిన్నే మొరలిడ
నీ... మన... సు... న దయ... రాదు
మరి మరి నిన్నే... ఏ... ఏ
కరిమోరవినీ... ఈ ఈ... ఈఈఈ
కరిమోరవిని సరగున సననీకు
కరిమోరవిని సరగున సననీకు
కారణమేమి సర్వాంతరయామి
కారణమేమి సర్వాంతరయామి
మరి మరి నిన్నే మొరలిడ
నీ... మన... సు... న దయ... రాదు
మరి మరి నిన్నే... ఏ... ఏ
కరుణతో దృవుని ఎదుట నిలిచిన కత విన్నానయ్య
కరుణతో దృవుని ఎదుట నిలిచిన కత విన్నానయ్య
సురరిపు తనయునికై... నరమృగమౌ సూచనలేమయ్యా
సురరిపు తనయునికై... నరమృగమౌ సూచనలేమయ్యా
మరచియునే వనచరుని బ్రోచిన మహిమా తెలుపవయ్యా
దరను వెలయు త్యాగరాజ సన్నుత తరముగా నిగన్న వినరయ్య
మరి మరి నిన్నే మొరలిడ
నీ... మన... సు... న దయ... రాదు
మరి మరి నిన్నే
మరి మరి నిన్నే. ఏ