Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chirugaali (From "Jai Bhim (Telugu)")
Sean Roldan feat. Sreekanth Hariharan & Narasimhan Vuruputoor
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
వనమంతా నీకోసం వేచింది పదవోయ్
కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
వనమంతా నీకోసం వేచింది పదవోయ్
కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
ప్రతి చెట్టులో పుట్టలో
నవ్వు పువ్వులే పూసెనే
ప్రతి చెట్టులో పుట్టలో నవ్వు పువ్వులే పూసెనే
నీ అడుగే పడి నేల మళ్ళి పాట పాడాలోయ్
ఆనందం నీ పేరు
కన్నుల్లో ఏ కన్నీరు
ఆనందం నీ పేరు
సాగాలోయ్ నీ పూతేరు
నీ తేరు
కోయిలమ్మ పాట లేకుండా తోట విరిసిందా
వానజల్లు తోడు లేకుండా నేల మురిసిందా
తూరుపింట మబ్బే పొద్దు రాకుండా ఆపిందా
రాతిరిని దాటి రవి కాంతులే రాలేదా
ప్రతి పొద్దు నీకు జయం
ముందరుంది నీ విజయం
ఓరిమి చూపు పదా
దొరికెను ప్రతిఫలం
చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
వనమంతా నీకోసం వేచింది పదవోయ్
కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
ప్రతి చెట్టులో పుట్టలో నవ్వు పువ్వులే పూసేనే
నీ అడుగే పడి నేల మళ్ళి పాట పాడాలోయ్
ఆనందం (ఆనందం)
నీ పేరు కన్నుల్లో ఏ కన్నీరు
ఆనందం (ఆనందం)
నీ పేరు (నీ పేరు)
సాగాలోయ్ (సాగాలోయ్)
నీ పూతేరు (నీ పూతేరు)
ఆనందం నీ పేరు కన్నుల్లో ఏ కన్నీరు
ఆనందం నీ పేరు సాగాలోయ్ నీ పూతేరు