Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naakosam
Deepu
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
బబ్బ బబ్బబ్బబాగుంది
బబబ్బబ్బ బాగుంది
బబ్బ బబ్బబాగుంది
బాగుంది
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే
బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే
బాగుంది
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే
బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే
బాగుంది
నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది
నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే
బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే
బాగుంది
KVR park-uలో joggingకి వెళ్ళావంటూ
విశ్వసనీయ వర్గాల information
స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచ్లో
బర్గర్ తింటున్నావంటు intimation
పాల కడలి అట్టడుగుళ్ళో పూల పరుపు మెత్తటి దిల్లో
పైన పడుకునుండుంటావని calculation
ఘన గోపుర భవంతిలో జన జీవన స్రవంతిలో
నా వెనకే ఉంటూ దాగుడుమూతలు ఆడడమనుకుంటా నీ intention
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్
హే ఇందూ
ఓ sorry sorry
Idiot, can't you see (can't you see, can't you see)
ఎవరో ఒక వనితా మనిని నువ్వేమోననుకుని పిలిచి
కాదని తెలిసాకా వగచీ సర్లే అని విడిచీ
వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా
ఎదురెదురై పోతారేమో ఇహలో ఎపుడైనా
అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ
దొరికీ దొరకని దొరసానీ దరికొచ్చేదెపుడంటున్నాఅంటున్నా అంటున్నా