Gaana Gaana
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
ఆ నింగి నువ్వంటా
ఈ నేల నువ్వంటా
నిన్ను నమ్ముకున్నామే
మా పాలాలే
చల్లంగ సూడాలే
సింధులాడాలే
ఆడాలే ఆడాలే ఆడాలే ఆడాలే ఏయ్
గానా గానా
తీన్మార్ గానా
శానా శానా
కొదలైనది ప్రతి మది గదిలోనా
వానా వానా
పర్ఫ్యూమ్ వానా
పైన పైన
పటా పటా మని కురిసిన సమయానా
కాలం వచ్చిందే
కానుకలే తెచ్చిందే
గూడ్ గుడారం
రాజభవనంలా మారిందే
ప్రాణం లేచిందే
పల్లకీలో కూర్చుందే
ఆ నీలి ఎకాసం
మా హరికాళ్ళకిలా తగులుకొంది
ఆ వైపు ఆ వైపు సంద్రం ఓటు
ఈ వైపు ఈ వైపు లౌంగికాలసు
నువ్వంటు నేనంటు తేడాలొద్దు
కలిసుంటూ కలిసుంటూ పేచే పట్టాసు
ఆ వైపు ఆ వైపు సంద్రం ఓటు
ఈ వైపు ఈ వైపు లౌంగికాలసు
నువ్వంటు నేనంటు తేడాలొద్దు
కలిసుంటూ కలిసుంటూ పేచే పట్టాసు
గానా గానా
తీన్మార్ గానా
శానా శానా
కొదలైనది ప్రతి మది గదిలోనా
పాత చోట నాటుకోడి పుంజులు
అరే కొత్త చోట తొరికె నమ్మ ఏంజెల్
అడ్డగుండెలన్ని వేచి ఉంటాయి గుంపుగా
ఇడ వాటర్ ట్యాంకు వచ్చెదమ్మ ఇంపు సంపుగ
అడ్డ చిట్టి చిట్టి గురుతులన్నో
మట్టి మమతలన్నో
అన్నీ గుండెల్లోన నిలుపుకుని
ఇడ బ్రతుకుదమ్మ అలుపిదని
చిన్నా చిన్నా
మొన్నా మొన్నా
చేయి చేయి
కలపాలన్నా
అరే దూకే పుల్లమ్మా
మనదంతా ఒక ఇల్లమ్మా
చింతేసే ఓ మల్లమ్మ
చెంచు చాటలతో కాలాలే మోగించమ్మ
ఆ వైపు ఆ వైపు సంద్రం ఓటు
ఈ వైపు ఈ వైపు లౌంగికాలసు
నువ్వంటు నేనంటు తేడాలొద్దు
కలిసుంటూ కలిసుంటూ పేచే పట్టాసు
ఆ వైపు ఆ వైపు సంద్రం ఓటు
ఈ వైపు ఈ వైపు లౌంగికాలసు
నువ్వంటు నేనంటు తేడాలొద్దు
కలిసుంటూ కలిసుంటూ పేచే పట్టాసు
పేల్చు పేల్చు పట్టాసు
పేల్చు పేల్చు పట్టాసు
పేల్చు పేల్చు పట్టాసు
పేల్చు పేల్చు పట్టాసు
పేల్చు పేల్చు పేల్చు పేల్చు
పేల్చు పేల్చు
పేల్చు పేల్చు
పేల్చు పేల్చు పట్టాపట్టా పట్టాసు