Olammi Tikkareginda
NTR Jr
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
కస్ససు లపచికచి పక్కుచికిచ్చా
పప్పల దబదబ లపాంగ జుంబా
జంచక లంసి వరి సరస వివుడా
వంచిక తుకతమ హడక్కే దిమ్సా
చిక్కిపికిచెంపు పికిచెంపు చిక్కిచెంపు చిక్కిచెంపు
ఒలమ్మే తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
ఒలమ్మే తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
తిక్కరేగి దిమ్మిరెక్కి పిచ్చిపట్టి
పక్కకొచ్చి ఒక్కసారి రెచ్చిపొమ్మందా
ఓరప్పి తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
ఓరప్పి తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
తిక్కరేగి దిమ్మిరెక్కి ఒక్కసారి
రెచ్చిపోయి పక్కదారి పెట్టుకొమందా
ఒలమ్మే తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
ఓరప్పి తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
చూపనడుమే దూవుతుంటే చూపుమంటోందా
చేయివెత్తే పోటుదలమే తొంగిపోతుందా
ఎకదోసే యావే ఉందా
ఎదురొచ్చే సత్తా ఉందా
మొగలాపే ఊటే ఉందా
మరి ఓకే పూకే ఉందా
గుండరైన పిండిచేసే కోడగడి చేత చిక్కి
గుమ్మపాపా గుమ్మికి జారిందా
ఒలమ్మే తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా
ఓరప్పి తిక్కరేగిందా
ఒల్లంతా దిమ్మిరెక్కిందా