Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ichate Nenichate
Shankar Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే పులకింతే ప్రియురాలా
ఇచటే
అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే వానవిల్లు గుండె తాకెనే
నాది ఏకాంతవాసమాయె దూరాన ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే
అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే వానవిల్లు గుండె తాకెనే
నాది ఏకాంతవాసమాయె దూరాన ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే
ఆమె కనులబాటలేవో
ఉసురేకమాయెనేమో
ఆమె కనులబాటలేవో
ఉసురేకమాయెనేమో
జతకు సుఖమనిపించే ఈ హృదయలయలొకటే
జతకు సుఖమనిపించే ఈ హృదయలయలొకటే
నేను ఆమె ఒకటిగా ఎదే పాలవెల్లువ కాగా
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే పులకింతే ప్రియురాలా
పులకింతే
ఎండనైనా వేడినైనా హీరోవచ్చి తాకగానే పిల్లదానికెంత విసురూ
ఓహో చిచ్చుపెట్టు చిన్నదొచ్చి హల్లో అంటూ చేతులిస్తే తరుణి మోము కందిపోయే
అందగత్తె విడిచి వెళితే నా జీవమిపుడు నిలిచే
అందగత్తె విడిచి వెళితే నా జీవమిపుడు నిలిచే
చిన్నతగవొకటొస్తే చిలకెగిరి పోయినదే
చిన్నతగవొకటొస్తే చిలకెగిరి పోయినదే
మరల మరలి మనసుపడి ఎదో ఆమె వచ్చినని తెలిసెలె
ఇచటే
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే పులకింతే ప్రియురాలా
పులకింతే
సాహిత్యం: వేటూరి: రిథమ్: ఏ.ఆర్.రెహమాన్: శంకర్ మహదేవన్