Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kalalo Thera
Vidhya Sagar, K. S. Chithra, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కలలో తెర, తీయాలా?
తీయగా ఎద, వేగాల?
వేగాలలో వేడి
వేడింది వెన్నంటి
వెన్నంటి నా సోకు
సోకింది నిన్నంటీ
కలలో తెర, తీయాలా?
తీయగా ఎదా, వేగాలా?
అంటుకున్న తీయని పగలుగా
పగలు రేయి కానీ చల్లగా
చల్లుతుంటే వలపులు జల్లుగా
ఝల్లుమంది హృదయం అదరగా
అథరాల మధుకీల సిగ్గిల్లగా
గిల్లింది గిలిగింత తాపాలుగా
పాలించగా నిరీక్షణం
క్షణమాగునా నాపై ఎద
కలలో తెర, తీయాలా?
తీయగా ఎదా, వేగాల?
ఎదల సొదల కధలా పొద్దిక
పొద్దు పొడుపు అసలే ఒద్దిక
ఒద్దికైన ముద్దే వాడక
వాడుకైన వరసే తోడిక
తోడాలి నయనాల సిరివెన్నెలా
నెలకొంది నెలవంక ఎదకోవెలా
వెలలేనిదీ విలువైనదీ
నదిచేరినా కడలే ఇదీ
కలలో తెర, తీయాలా?
తీయగా ఎద, వేగాల?
వేగాలలో వేడి
వేడింది వెన్నంటి
వెన్నంటి నా సోకు
సోకింది నిన్నంటీ
కలలో తెర, తీయాలా?
తీయగా ఎద, వేగాల?