Skip to content

Kola Kalla Chinnadhi (From "Chittam Maharani")

Ram Miryala & Mama Sing
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కోల కోల కోల కోలకళ్ల సిన్నది గోల గోల గోలచేసి చంపుతున్నది అరె' ఏటవాలు సూపుతోనే గేలమేస్తది ఏదో తారుమారుచేసి జూదమాడుతున్నది గుట్టే దాచిపెట్టుకుందిరో గట్టే దాటనియ్యకుందిరో, కేడిరో గుట్టే దాచిపెట్టుకుందిరో గట్టే దాటనియ్యకుందిరో ఓ క్షణం హుషారుగుంటది ఓ క్షణం పరాకుగా గంటలో తుఫాను మాదిరి మారిన ప్రశాంతత కోల కోల కోల కోలకళ్ల చిన్నది గోల గోల గోలచేసి చంపుతున్నది మంచులాగ ఉంటూ మంటరేపిన కోరపళ్ళులేని ఆడదయ్యమా పూలదారికూడ నువ్వు కాలుపెట్టగా మారిపోదా ముళ్ళదారిగా రాతిరేళ చేరి జోలపాడుతూ జల్లకొట్టి లేపే పీడస్వప్నమా కంచుకంఠమెత్తి గోలగోల జేసినా హాయిగానే ఉందిగా ఇంతదారుణంగా నన్నాడుకుంటూ ఉన్నా ఇష్టమెందుకంటే ఎలాగ చెప్పడం కాళిదాసు కూడా comparisonలు లేక ఆ pen పక్కనెట్టి bookమూసి దండమెట్టి పోడా Strawberryపెదాల సుందరి robbery చేసిందిరో పోకిరి గుణాల వైఖరి ఊపిరే లాగిందిరో కోల కోల కోల కోలకళ్ల చిన్నది గోల గోల గోలచేసి చంపుతున్నది