Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yawana Veena Puvvula Vana
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హో యవ్వన వీణ పువ్వుల వానా
నువ్వెవరే నా ఎదలో చేరిన మైనా
నవ్వులతో తుళ్లిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు
ఆచూకీ అందలేదు ఇంతవరకు
వచ్చింది గాని ఈడు ఒంటి వరకు
వేధించలేదు నన్ను జంట కొరకు
చూసాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు
ఈ అల్లరి ఈ గారడీ
నీ లీల అనుకొనా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో యవ్వన వీణ పువ్వుల వాన
ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా
నీ లేత నడుమే అనుకున్నా
ఏ గువ్వ కిలకిల వినపడినా
నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనపడినా
ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో
నీ రూపే చూస్తున్నా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో యవ్వన వీణా పువ్వుల వానా
నువ్వెవరే నా ఎదలో చేరిన మైనా
నవ్వులతో తుళ్లిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ అవునా
ఇవాళే నిన్ను పోల్చుకున్నా