Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mememchesamu Preminchesamu
Rohini Rachel
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కలిసి ఉన్నామనుకున్న
కలలను కంటూ కూర్చున్నా
నిజమయ్యే క్షణమెదురయ్యే సరికీ
ఇంతగా మారాలా?
నీల్లోనే జీవిస్తున్నా
నీతో జీవితం అనుకున్నా
బదులుగా మిగిలిన
బాధల భారమోస్తూ బ్రతకాలా?
ఇరువురు కన్నా ఈ కలలో
చేరి ఒకరైనా ఈ కథలు
నేరం చేసిందెవరు అంటూ
అడిగే ప్రశ్న మిగలాలా?
మనమనేుకున్న రేపటిలో
మనమేమయ్యాం ఇంతతితో?
సాయం చేసే బంధం
బంధించేస్తే వద్దని చెప్పాలా?
మేమేమో చేసాము ప్రేమించేశాము
తప్పేమో చేసాము మా కథ రాసాము
మేమేమో చేసాము ప్రేమించేశాము
తప్పేమో చేసాము మా కథ రాసాము