Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Putthadi Bommaku Siggalu
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(పనిసససని పనిపమగమ)
(పపప ససస నినిని మమమ గమగమ)
(పని సగ సగ సగ సా)
(పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే)
(ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే)
పన్నీటి స్నానాలు చేసే వేళలో
(నున్నని చెంపకు సిగ్గులు పుట్టే)
(అన్నుల మిన్నకు అల్లరి పెట్టే)
కనరాని బాణాలు తాకే వేళలో
(చెయెత్తుతున్నాం శ్రీరంగసామీ)
(చేయూత సాయంగా అందియ్యవేమి)
నా ప్రేమ సామ్రాజ్యదేవి
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామి
సరేనంటే రూపం తాపం సమర్పయామి
నీ సన్నిధిలోనే సమస్తము నివేదయామి
(తన్నన తన్నన తన్నన తన్నా)
కునుకుండదు కన్నులలోనా
కుదురుండదు గుండెలలో
అణువణువు కొరుకుతున్నది తియ్యని మైకం
ఎదిగొచ్చిన వన్నెల వాన
ఒదిగుండదు ఒంపులలో
చెరనోదిలి ఉరుకుతున్నది వయసు వేగం
మనసుపడే కానుకా అందించనా ప్రేమికా
దహించితే కోరికా సహించకే గోపికా
అదిరేటి అధరాల ఆనా
అందం చందం అన్ని నీకే సమర్పయామి
ఆనందం అంటే చూపిస్తాలే చెలి follow me
(పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే)
(ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే)
(నున్నని చెంపకు సిగ్గులు పుట్టే)
(అన్నుల మిన్నకు అల్లరి పెట్టే)
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యాధనం కాపాడగ నాదేలే హామి
నులి వెచ్చని ముచ్చటలోన
తొలి ముద్దులు పుచ్చుకొని
సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసాని
నును మెత్తని సోయగమంతా
సరికొత్తగ విచ్చుకోని
ఎదరొచ్చిన కాముని సేవకు అంకితమవనీ
అవి ఇవి ఇమ్మనీ
అదే పనిగా వేడనీ
ఇహం పరం దువ్వనీ
పదే పదే పాడనీ
తెరచాటు వివరాలు అన్నీ
దేహం దేహం తాకే వేళ సంతర్పయామీ
సందేహం మోహం తీరే వేళ సంతోషయామీ
(పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే)
(ముద్దులగుమ్మకు దిగులు పుట్టే)
పన్నీటి స్నానాలు చేసే వేళలో
(నున్నని చెంపకు సిగ్గులు పుట్టే)
(అన్నుల మిన్నకు అల్లరి పెట్టే)
కనరాని బాణాలు తాకే వేళలో
(చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ)
(చేయూత సాయంగా అందియ్యవేమి)
నా ప్రేమ సామ్రాజ్యదేవి
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాధనం కాపాడగ నాదేలే హామీ