Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mathuvadalara Title Track
Kaala Bhairava
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి
అంధకారం అలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందుచూపు లేనివాడు ఎందులకు కొరగాడు
సోమరివై కునుకు వాడు సూక్షమును గ్రహించలేడు
మత్తు వదలరా
కూసిందోయ్ देखो देखो
కొక్రొకో కొక్కొరోకో
ఎప్పుడో కోడి
కొత్తగా ఇంకోరోజే చిత్తుగా పైకొస్తే చెయ్యరా దాడి
రాత్రి కల్లోకొచ్చిన దెయ్యం
పగలు నీతో ఉండదురా
పగటి కలలే కంటున్నావా
పక్క వదిలి పరుగు తీరా
మత్తు వదలరా వదలరా వదలరా
మత్తు వదలరా
మత్తు వదలరా వదలరా వదలరా
మత్తు వదలరా
రాత్రి కల్లోకొచ్చిన దెయ్యం
పగలు నీతో ఉండదురా
పగటి కలలే కంటున్నావా
పక్క వదిలి పరుగు తీరా