Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vareva Dollar Baby
Ranjith
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వారెవ్వా Dollar baby
చేతిలో చెయ్యే వేసి
నువ్వు నాకు నచ్చావందీ
ఇంకేం కావాలి?
చరాణా నవ్వులతోటీ
బరాణా గుండెను మీటీ
जिंदगीకి తెచ్చేసిందీ
Happy దీవాళీ
Calling-u bell-ఏ కొట్టి
Hai, hai hello చెప్పి
నేరుగా నట్టింట్లోనే కాలే పెట్టిందే
కలిసొచ్చే కాలానికి నడిసోచ్చే lover-uలాగా
ఏడు సముద్రాలూ దాటి నాకై వచ్చిందే
(జింగలా జింగా జింగా
జింగల జింగా జింగలా
జింగలా జింగా జింగా
జింగల జింగల జా)
Laughing బుద్ధ daughter వచ్చీ
Laughing బుద్ధ daughter వచ్చీ
Laughing బుద్ధ daughter వచ్చీ
Lifeలాగే ఉంటానంటే
Look-ఏ మారిందే, నా luck-ఏ మారిందే
Money plant-uలాంటీ పిల్లా నన్నే వచ్చి చుట్టూకుంటే
మహా బాగుందే నే రాజైపోతుంటే
కనికట్టే
జరిగినదే
సుడి ఇట్టే
తిరిగినదే
నను తంతే ఎగిరెగిరి
పడ్డాను కాసుల్లో
అడుగెట్టా
తన మదిలో
పరుగెట్టా
తన కలలో
హాయో హాయో తేలీపోనా గాల్లో
(డింగ డింగారో
డింగ డింగారో
డింగ డింగారో డింగర డింగారో
డింగ డింగారో
డింగ డింగారో
డింగ డింగారో డింగర డింగారో)
Currencyయే కన్నేకొట్టి
Fianceలా మారిపోతే
Currencyయే కన్నేకొట్టి
Fianceలా మారిపోతే సలాంకొట్టేనా
నే గులాం అయిపోనా
Steel-u spoon-uలాంటి వాణ్ణి gold spoon-ఏ కనికరిస్తే
కులాస్ అయిపోనా, నే ఖుషీ అయిపోనా
మనకింకా
ఎదురెవడు
మనకన్నా
ఘనుడెవడు
మనమొస్తే
ప్రతి ఒకడు
పెట్టాలి దండాలే
పనికొచ్చే
పదవులను
చిటికేసి
కొనగలను
హాయో హాయో తేలీపోనా గాల్లో
వారెవ్వా Dollar baby
చేతిలో చెయ్యే వేసి
నువ్వు నాకు నచ్చావందీ
ఇంకేం కావాలి?
చరాణా నవ్వులతోటీ
బరాణా గుండెను మీటీ
जिंदगीకి తెచ్చేసిందీ
Happy దీవాళీ
Calling-u bell-ఏ కొట్టి
Hai, hai hello చెప్పి
నేరుగా నట్టింట్లోనే కాలే పెట్టిందే
కలిసొచ్చే కాలానికి
నడిసోచ్చే lover-uలాగా
ఏడు సముద్రాలూ దాటి నాకై వచ్చిందే
(డింగ డింగారో
డింగ డింగారో
డింగ డింగారో డింగర డింగారో
డింగ డింగారో
డింగ డింగారో
డింగ డింగారో డింగర డింగారో)