Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kannu Kannu Kalisai
Anup Rubens, Jithin, Sree Kavya Chandana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
మనసు మనసు కలిశాయి మబ్బుల్లో ఎగిరాయి
గుర్తుండిపోదా ఈ క్షణం
గుండె లోతుల్లో కోలాహలం
ఓ నువ్వు నాలో సగం నేను నీలో సగం
తెచ్చి కలిపేసుకుందాం ఇలా
బాగుందే
భలే గుందే
ఇదేం సంతో తెలియనంత తమాషాగుందే బాగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
ఏమో ఏమైందో అమాంతం ఏమైపోయిందో
ప్రపంచం మనతో ఉండేదే ఎలాగ మాయం అయ్యిందో
నిన్నూ నన్నూగా ప్రపంచం అనుకోనుంటాది
మనల్నీ చూస్తూ తనకే దారి లేక వెళిపోయుంటుంది
కాలమంతేలే ఆగదే చోటా
కానీ మన జంట కవ్విట్లో బంధీ లాగా ఉండిపోయిందే
భలేగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
నువ్వే ముందుంటే కనుల్లో మేఘం మెరిసిందే
అదేంటో వెళ్లొస్తానంటే నిజంగా గుండే తడిసిందే
నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటాది
మరేమో దూరంగుంటే మోయలేని భారంగుంటుంది
దీని పేరే ఏమిటంటారో
ఏది ఏమైన ఈ హాయి చాలా చాలా చాలా బాగుందే
భలేగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం