Skip to content

Dream Girl

Suresh Peters, Suchitra Krishnamurthy
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మాధురిని మరిపించే సుస్మితను ఓడించే అందమైన అమ్మాయిరోయ్ రమ్యకృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయిరో (ఎవరురా ఆ చిన్నది, ఎక్కడరా దాగున్నది ఎప్పుడు రా, దివి నుంచి దిగుతుంది) Dream girl ఎదలో ఈల వేసే nightingale Dream girl మెడలో మాల వేసే darling doll Hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని కల్లోన నువు లేవని, గిల్లెసి చూపించని వెంటాడినా, వేధించినా, నీ చెంత చేరాలని నమ్మాలి నా మాటని, తగ్గించు అల్లర్లని Dream girl గుండెల్లో మోగే tring tring bell Dream girl దిగిరా నీలి నింగి twinkle star ఆటాడిన మాటాడిన ఆలోచనంత తానేనని చెప్పేది ఎలాగని, చేరేది ఏ దారిని ఎటు పోయినా, ఎం చేసినా, నా నీడలాగా అడుగడుగుని చూస్తున్న ఆ కళ్లని, చూసేది ఏనాడని Dream girl కొంగుచాటు గులాబీ ముళ్ళు నాటు honeybee ఎక్కడుందో ఆ baby కొంటె ఊసులాడింది heartbeat పెంచింది ఏమిటంట దాని hobby మాకేం తెల్సు వంకాయ పుల్స్ No address Miss universe Mental case అంతెర boss-u May god bless you Dream girl ఎదలో ఈల వేసే nightingale Dream girl దిగిరా నీలి నింగి twinkle star Dream girl నిన్నే తలచుకుంటే నిద్దర nill Dream girl మనసే తడిసిపోయే waterfall Dream girl త్వరగా చేరుకోవే my darling Dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting Dream girl... Dream girl... Be my dream girl Dream girl Dream girl