Skip to content

Maanava Seve

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మమతా కరుణ తన రక్తం తరగని సహనం ఊపిరిగా పలికే పలుకె వేదంగా ప్రియబాషణమే మంత్రముగా ప్రేమే సత్యమని ప్రేమే దైవమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా సిరి సంపదలు ఎన్నున్నా శిలము విలువ చేయమని సుఖ భోగములే నీవైన దొరకని ఫలమే శాంతమని ప్రేమే సాధనగా బ్రతుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా