Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Guvva Gorinkatho
Mano, Ramya Behara
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై
అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట
జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నాననీ ఆట పట్టించకు
చేరుకున్నాననీ నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా
అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
హే నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట హా హోయ్ హొయ్
కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందము ఉందే నీ కోసం
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వము
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై