Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nara Naramuna
Rahul Sipligunj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏదో ఏదో బాదే
ఏదో తరమగా
శూన్యం దాటి గమ్యం
ఏదో పిలవగా
ఉప్పెనల్లే చప్పుడయ్యే గుండెల్లోనా
ఏకాంతాలే పంచే వేదనా
నిప్పు కక్కె రెక్కలేవో మొలిచెనా
ఆకాశాల అంచుకెగరనా
కోరే దారే చేరే తీరే
నా పంతమే
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణ కణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
(క్షణక్షణమున)
గతముల విషములే కురిసినా
గతుకుల ఈ బతుకునా
వ్యధలన్నీ కధలుగా పలకనా
విధినెదురీదేయనా
యుగముల నిదురని
వదలనా కదలనా
పదమని అదిరెనా
పరుగులే పదమునా
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణ కణమున)
मेरी ये जाना
ना जाने है कहा
डूमडेता फिर रहा हू आवारा
चारों तरफ है शोरू छाया
मेहसुसू कर रहा हू सन्नाटा
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాలపో
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాయో
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాలపో
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాయో
లావా లావా కళ్ళల్లోన ధారై జారే
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణకణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
ఓ కలా కన్నీరులా కారగా చూసా
నీవలా నను వీడగా
ఓ వలా ప్రేమా
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణకణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
(క్షణక్షణమున)
గతముల విషములే కురిసిన
బ్రతుకల ఈ బతుకున
ఎదలన్నీ కధలుగా పలకనా
విధి నెదురీదేయనా
యుగముల నిదురని
వదలనా కదలనా
పదమని అదిరెనా
పరుగులే పదమున
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణ కణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
(క్షణక్షణమున)