Skip to content

Aakasam Musugesindhi

S.P. Balasubrahmanyam, P. Susheela, K. Chakravarthy
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఆకాశం ఎందుకో పచ్చబడది ఆ నడుమ వట్టేమో ఎర్రబడది... ఆకాశం ఎందుకో పచ్చబడది ఆ నడుమ వట్టేమో ఎర్రబడది . . వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడీ. ఆకాశం ఎందుకో పచ్చబడది ఆ నడుమ వట్టేమో ఎర్రబడది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడీ. ఆకాశం ఎందుకో పచ్చబడది ఆ నడుమ వట్టేమో ఎర్రబడది... పసుపుపచ్చ లోగిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు నీటి రంగు వాకిలిలో పసుపార బోసినట్టు పారాల పారాణి అద్దినట్టు పాదాల పారాణి అద్దినట్టు నుదుటి పై కుంకుమ దిద్దినట్టుా... ఆకాశం ఎందుకో పచ్చబడది ఆ నడుమ వట్టేమో ఎర్రబడది . .