Skip to content

Changure Item Songree

Mangli/Sai Karthik/Dattu/Bhaskarabhatla
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

[Verse 1] లాయ్ లబ్బా లల్లాయిలే లాయ్ లాయ్ లబ్బా లల్లాయిలే లాయ్ లబ్బా లల్లాయిలే లాయ్ లాయ్ లాయ్ లబ్బా లల్లాయిలే [Verse 2] చాంగురే చాంగురే ఐటం సాంగురే రాత్రి రంతా పాడుకుంటే రాదు నిద్రరే ఏప్పుడంటే అప్పుడే ఎక్కడంటే అక్కడే నన్ను చూస్తే ఎవ్వడైనా పూలరంగడే [Chorus] హవవా ఈ తండరుగో ఎట్టా సత్చేదే హవవా మీ కుర్రాలడి ఎట్టా పెద్దే ధవళేశ్వరం ఆనగట్ట తెంచినట్టు నాపై జనం దూకుతుంటారే పీఠాపురం పీటసెక్కలాగా నేను మహాదిత్తం అంటూ ఉంటారే [Verse 3] రాజాధిరాజా రౌడీరాజా మీసం తిప్పిన మాతండ తేజ రాజాధిరాజా రౌడీరాజా ఎరగది యుద్ధం ఆయుధపూజ కంటులకైనా అదరవులేరా వంపులకైనా బెదరవులేరా కథకి తగ్గా మనపడివేరా రాజా రాజా రాజా రాజా [Verse 4] నా నెదుమడి తలిస్తిరి చేసేటోడు కసిలాంటోడు నాకు దొరికినాడు ఆ గాజువాక నుంచి మొదలు ఆడలాగా నీ పేరు చెప్పడానికే ఓ కేక ఏం చెప్పావే ప్రీత్తుందరి పడ్డంలో ఎక్కో మల్లపందిరి ఏ అందరికన్నా పెద్ద కందిరి తీర్చేస్తాను నీ తిమిరి [Chorus] హవవా నీ ఘనకార్యం చూడాలని ఉందే నీతో కొత్త వ్యవహారం నడపాలని ఉందే శ్రీకాకుళం అత్తరోడ్డు దాటగానే సీతాఫలం బుత్తలిస్తానే భీముని