Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jajikaya Jajikaya (From "Akhanda 2 - Thaandavam")
Thaman S; Brijesh Shandilya; Shreya Ghoshal; Kasarla Shyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అలా భలే భలే కొట్టూ కొట్టూ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే
మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే
మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమాయ అబ్బరో ఏమి మాయ
నందమూరి బాలుడాయ అందమే సారెడాయ
వందమంది కొక్కడాయ అల్లరే బోలేడాయ
దొమ్మలేమో అదిరిపాయ
ఆ ఇది ఇది కదా కావాసింది
ఇడుసు ఇడుసు
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ
హే హే జాజికాయ జాజికాయ
జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే
మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమాయ అబ్బరో
ఏమి మాయ
(కదిరి మిట్ట color-u జోడు భలేగుందయ్యో)
(నీ ఇందుపూరం చిందులేసే వందనాలయ్యో)
(హందు మిందు ఎందు జూడ అనంతపూరయ్యో)
(నీ విందులందు వింత జూడ సందులేదయ్యో)
అరె mass అంటే
మనసు కాస్త మురిసిపోతదే
ఏ class అయినా
కాలు కదిలి సిందులేస్తదే
నే జొరున్నా పిలోన్ననే tag-u ఉందిలే
ఏ fire అయినా సిన్నబోయే
Swag-u ఉందిలే
కొచ్చ కొచ్చ మీసమాయ
కొచ్చెనే కొడవాలయ
పచ్చ పచ్చ పంచలాయ
వొచ్చెనే రచ్చలాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ
హే హే జాజికాయ జాజికాయ
జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే
మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమాయ అబ్బరో
ఏమి మాయ
(కదిరి మిట్ట color-u జోడు భలేగుందయ్యో)
(నీ ఇందుపూరం చిందులేసే వందనాలయ్యో)
(హందు మిందు ఎందు జూడ అనంతపూరయ్యో)
(నీ విందులందు వింత జూడ సందులేదయ్యో)