Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thajaga Maayintlo (From "Maa Annayya")
Mano, K. S. Chithra, Sujatha Mohan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తాజాగా మా ఇంట్లో
పెళ్లి బాజాలే మోగేను
దర్జాగా మా మరిది
ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది
ఈ అంతఃపురం ఏలగా
అంతా సంతోషంలో తేలగా
తాజాగా మా ఇంట్లో
పెళ్లి బాజాలే మోగేను
పండుగ కాని రోజేదంటా
మనసున నేసిన మమతల పొదరింటా (ఆ)
అందరి కోసం వంటరి అయినా
అన్నకు పండుగ మా సుఖమేనంటా
ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును
ఇక ఈ అన్న
ఒక మంచి కథ అవును
తాజాగా మా ఇంట్లో
పెళ్లి బాజాలే మోగేను
జానెడు తాడు కట్టినవాడు
జన్మలు ఏలే నీ జోడవుతాడు (ఆ)
పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా
మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా
ముత్తైదు మురిపాల జీవించు
అన్న ఆనంద భాష్పాల దీవించు
తాజాగా మా ఇంట్లో
పెళ్లి బాజాలే మోగేను
కొత్త యువరాణి రానుంది
ఈ అంతఃపురం ఏలగా
అంతా సంతోషంలో తేలగా
ఈ అంతఃపురం ఏలగా
అంతా సంతోషంలో తేలగా