Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sandhehinchakumammu
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా
సందేహించకుమమ్మా
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా
సందేహించకుమమ్మా
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా