Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
my love is gone
Ranjith
,
Devi Sri Prasad
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
My love is gone my love is gone
My love is gone my love is gone
పోయే పోయే love-eh పోయే
పోతే పోయిందే
It's gone it's gone it's gone
My love is gone
పోయే పోయే లడికీ పోయే
పోతే పోయిందే
It's gone it's gone it's gone
My love is gone
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే
ఇక ఓటమెంత బాగుందే
My love is gone my love is gone
My love is gone my love is gone
ఏ... గలాసు పగిలిపోతుందే
గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే love పోతే పోయిందే
సరస్సు ఎండి పోతుందే
సొగస్సు కరిగిపోతుందే
మనిషి life-eh పోతుందే
Love పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే
My love is gone my love is gone
My love is gone my love is gone
Honest-గుండే పనిలేదే
The bestగుండే పనిలేదే
Habits మార్చే పనిలేదే
ఏం మార్చే పనిలేదే
Chemistry కలిసే పనిలేదే
Career మలిచే పనిలేదే
Care of తెలిపే పనిలేదే
Caring తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్లు షాది జరిగినోళ్లు
ఇళ్లలోన మిగులుతారే
Love చేసి ఓడినోడు
లోకాన్నేలుతాడు history లోన వెలుగుతాడే
My love is gone my love is gone
My love is gone my love is gone