Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gudivada Vellanu
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా
ఏదో కావాలంటారు
సచ్చినోళ్లు ఆటకు వచ్చినోళ్లు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్లు ఆటకు వచ్చినోళ్లు
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు
కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా
కొందరు నన్ను పాడమంటారు
పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటే జై కొడతారు
నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పై పడతారు
దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్లు యమ పోజుగాళ్లు
ఓ యబ్బో పోకిరోళ్లు యమ పోజుగాళ్లు
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను
బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు
ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు
రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయే
తిరపతి లోనా పరపతి పోయే
అందరి మెప్పు పొందాలంటే
దేవుడికైనా తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్లు ఆటకు వచ్చినోళ్లు
అమ్మమ్మో గట్టివాళ్లు ఆటకు వచ్చినోళ్లు
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను