Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vara Senura
Raj Koti
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వరసేను రా
వాటెయ్య రా
కౌగిలి నీడల్లోనే
నే కాపురముంటాలేరా
అందాలు ఆరేసుకోనివ్వరా
వరసే కదా
వయసే రొదా
మల్లెల మంచం మీద
నిన్నల్లుకు పోతేపోదా
పులకించి పోవాలిలే పూపొదా
లేత ఒళ్ళు ఇస్తా
మొత్తం చేతబళ్ళు చేస్తా
గుడ్డి దీపాలు తీసేసి నన్నేలరా
రంజు పిట్ట వాలింది నీ మీద
గింజ పెట్టి లాలిస్తే మర్యాద
ఈ మత్తు మాన్యాలలో
నువు తెచ్చిన పెగ్గు
లేనేలేదురా తగ్గు
కైపెక్కి తైతక్కలాడెయ్యరా
వరసే కదా
వయసే రొదా
కౌగిలి నీడల్లోనే
నే కాపురముంటాలేరా
అందాలు ఆరేసుకోనివ్వరా
కాలు దువ్వుకుంటా
జంట గజ్జ కట్టుకుంటా
పక్క తాళాల జోరుంది చూపించనా
పంచుకుంటే నా పక్క ఈ పూట
పంచదార పోస్తాను నీ నోట
ఈ ఊపు ఉయ్యాలలో
చీకటి చుక్కల చిందు
ఆ చిందుకు తగ్గని విందు
సరి కొత్త వైనాలు చూపించనా
వరసేను రా
వాటెయ్య రా
కౌగిలి నీడల్లోనే
నే కాపురముంటాలేరా
అందాలు ఆరేసుకోనివ్వరా
వయసే కదా
వయసే రొదా
మల్లెల మంచం మీద
నిన్నల్లుకు పోతేపోదా
పులకించి పోవాలిలే పూపొదా