Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aei Vennella Sona
Harris Jayaraj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే వెన్నెల సోనా
నిను చేరగ రానా
నీ సొగసే కవితై
కీర్తనలే పాడే వేళ
ఓ hypertension తలకెక్కి
ఆడేసెయ్ నా
హే వెన్నెల సోనా
నిను చేరగ రానా
నీ సొగసే కవితై
కీర్తనలే పాడే వేళ
ఓ hypertension తలకెక్కి
ఆడేసెయ్ నా
స్త్రీలంటే నీకొక allergy కాదా
ఈమెను చూస్తేనే నీకెంతో energy కాదా
నన్ను ఏదో చేసేసిందంట
Come on baby don't do this baby
Lovely బాణం కొట్టేసిందంట
Lovelyగా నన్ను పట్టేసిందంట
(Don't you ever do this)
(Don't you ever do this)
(Don't you ever do this)
(Don't you ever do this)
నిదరే నే మరిచా
వ్యధతో నిన్నే తలిచా
చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే
తగదు అన్నావు ఇది న్యాయమా
ఇది రెచ్చిపోయే అరే నేస్తం
ఎదలోన సాగే ఒక యుద్ధం
అరే థార్ ఎడారిలో sun-u మాదిరి
మండుతున్నదే హృదయం
బ్రతికించడానికి రావే పిల్లా
ఒక్కసారైన ఇల్లా
ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా
అలక మానుమా ముంబై బొమ్మా
హేహే వెన్నెల సోనా
నిను చేరగ రానా
నీ సొగసే కవితై
కీర్తనలే నే పాడే వేళ
ఓ hypertension తలకెక్కి
ఆడేసేయ్ నా
(Never do this to me)
(Don't you ever do this to me baby)
నీ పేరే తలచి తలచి
నన్నే నే మరిచానమ్మా
నీ చిన్ని గుండెల్లోన
నా ప్రాణం దాగేనమ్మా
నీ పేరే తలచి తలచి
నన్నే నే మరిచానమ్మా
నీ చిన్ని గుండెల్లోన
నా ప్రాణం దాగేనమ్మా
నువ్వంటే నాకు ప్రాణం
నేనుందే నీకోసం
ఎదట నిల్చున్న ఏమేమి చేస్తున్నా
నా అంతరంగాన నీవే కదా
Loveతో పిచ్చి ఎక్కి మనసంతా
అతడే వాలిపోయే నీ చెంత
నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా
చంపుతుంటే ఇంకెట్టా
తొలి వలపు తాకి నా దేహం అంతా
మెరిసిపోయెనే పిల్లా
నా శ్వాస నీవుగా నీవే నేనుగా
తోడు లేనిదే బ్రతికేదెల్లా
హే సోనా వెన్నెల సోనా
నిను చేరగ రానా
నీ సొగసే కవితై
కీర్తనలే నే పాడే వేళ
ఓ hypertension తలకెక్కి ఆడేసేయ్ నా
స్త్రీలంటే నీకొక allergy కాదా
ఈమెను చూస్తేనే నీకెంతో energy కాదా
నన్ను ఏదో చేసేసిందంట
Come on baby don't do this baby
Lovely బాణం కొట్టేసిందంట
Lovelyగా నన్ను పట్టేసిందంట