Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ramudu Anukoledu Janaki Kalaganaledu - Title Song
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
సమయమే ప్రళయమైనది
హృదయమే గరలమైనది
ఒకరికొకరిక లేరని
చెరొక దారిన వేరౌతారని
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
ఏ పాపం తెలియని తెలియని
లే లేత మనసులివి
ఏం చెబుతాం ఈ ఎడబాటుకి
ఈ కారణముందని
కలగన్న ప్రేమ అందనిది
దరి చేర్చుకోదని
ఈ జన్మలోన తమ ప్రేమ
నిజమల్లే మారదని
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
ఆ మనసున మౌన సముద్రం
అల్లాడెను వేదనగా
ఈ తలపులు తగిలిన గాయం
నూరేళ్లకు మానవుగా
చెర కంటి చూపు శత్రువులే
వేరెవరో కాదని
తనతోటే తాను తలబడడం
అలవాటే ప్రేమకని
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు