Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Lokam
Kalpana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
లోకం పికే నరకాలి
Petrol ఏసీ కాల్చాలి
ఈ సృష్టికే ప్రతి సృష్టే చేయ్యాలి
మనుషుల brain-e wash చేసి
మనసుల scanning-e తీసి
Cloningతో నవ లోకం చేయ్యాలి
చలి రాత్రి లుంగీ కట్టెయ్
వోణి తీసేయ్
తగలెట్టేయి
నిప్పులోన ఈత కొట్టేయి
డబ్బులోన heart వేసి సబ్బు రుద్దేయి
కలలుండి ఏం లాభం
కలలెప్పుడు కనకుంటే
కలగన్నా ఏం లాభం
కలలో భయము భీభత్సం
Take it easy
స్వర్గం లాంటి
ఇల్లు ఉన్నా
ఏం లాభం freedom లేకుంటే
లోకం పికే నరకాలి
Petrol ఏసీ కాల్చాలి
నవరత్నమే నరాల్లో నింపాలి
మనిషిగా పుట్టి ఏం లాభం
మనసులకుందా ఆనందం
ప్రతి మనిషిలో పగ ద్వేషం స్వార్థం
సరదాగా పోగ తాగేయ్
జలసాగ తెగ తాగేయ్
ఆకలేస్తే హత్య చేసేయ్ who cares
డబ్బు ఉంటే తప్పు పట్టదిలోకం
బతుకంటే చావడమే
చస్తూనే బతకాలి
జగమంతా జగడాలే
మనిషికీ మనిషే విషమవుతుంటే
Take it easy
చద్దమన్నా
పుట్టడం మళ్లీ కాయం
మరి చావడమేందుకులే
ఎవరెస్ట్నే కోక్ tin చేసి
Rainbow నేమో straw చేసి
సూరీడికే తాగించేద్దాం full చేసి
చుక్కలు కోసి fry చేసి
మెరుపులు నూడిల్సే చేసి
తినిపించుదాం చంద్రుడికే
ఆకేసి
గుండెలే బండవుతుంటే
మమతలే మసి అవుతుంటే
మనుషులే రాక్షససులయితే
నడిచే శవాలు బతికేమి లాభం
ఒంటిలో లావా పొంగి
ఊహలే నిప్పై మండి
నిలువునా కాల్చేస్తుంటే
ఎన్నాళ్ళు ఏడ్చినా ఏమి లాభం
Take it easy
Take it easy baby
Take it easy
Take it easy
Take it easy
Take it easy
లోకం పికే నరకాలి
Petrol ఏసీ కాల్చాలి
ఈ సృష్టికే ప్రతి సృష్టే చేయ్యాలి
డబ్బేంతుంటే ఏం లాభం
కొనడం కష్టం సంతోషం
ఈ history తిరగేసి రాసేద్దాం
నలుగురి కోసం బతకోద్దు
పెద్దల మాటే వినవద్దు
పది మందికై నువు కారాదు ఖైదు
Indian culture వదిలేసి
వయసును computerize చేసి
కలలే కను కళ్లే camera చేసి