Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chuttamalle (From "Devara Part 1")
Shilpa Rao
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ
అస్తమానం నీలోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపూ
రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాసా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్దం చేశా (ఆ)
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది (ఆ)
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది (ఆ)
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
మత్తుగా మెలేసింది
నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెంచానిట్టా
వంద కోట్ల సొగసిరి
ఆస్థిగా అల్లేసుకో కొసరి కొసరి
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి
ముట్టడించి ముట్టేసుకోలేవా
ఓసారి చేజారి
రా ఏ బంగరు నక్లీసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు (ఆ)
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది (ఆ)
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది (ఆ)
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు