Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ghallu Ghalluna Ravayya
Rahul Sipligunj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గల్లు గల్లున రావయ్యా
ఏనుగు కళ్ల ఎంకయ్యా
చిపాంగ్ జపాంగ్ మోగిస్తాం
చిందేయగా రావయ్యా
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
जल्दी जल्दी రావయ్యా
धूम धाम చేద్దామయ్యా
గల్లీ గల్లీలోనా లొల్లే చేసేద్దామయ్యా
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
రాగడి మట్టిని తెచ్చి నీ రూపం చేస్తాము
మామిడి ఆకులు గుచ్చి తోరణాలు గడతాము
ఉండ్రాల్లే వండేసి దండాలే పెడతాము
పండ్లు పలహారాలతో నైవేద్యాలిస్తాము
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
వక్రతుండాయ జగమంతా మాయ
హెయ్ రంభాయ కాపాడవయ్యా
అన్నం పెట్టినోళ్లకి సున్నం పెట్టినోళ్లున్నరు
ఆరేయ్ సాయం చేసినోళ్లకి
గాయం చేసినోళ్లున్నరు
ప్రాణమిచ్చినోళ్లనే ప్రాణం తీసినోళ్లున్నరు
మంచి చెడు చూడని
మనుషులు మా మద్యున్నరు
తల తిక్కల వెదవల్ని
తల నరకగ వచ్చేసెయ్
మంచోళ్లని కాపాడే మంచోడివి నీవేనోయ్
మహిళలపై విరుచుకుపడే
విష నాగుల చంపేసెయ్
చిన్న పిల్లలను చెరిచే
చీడను చిదిమేసేసెయ్
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
గణపతి బప్పా మోరియా
आधा లడ్డు छोरिया
గణపతి బప్పా మోరియా
आधा లడ్డు छोरिया
గణపతి బప్పా మోరియా
आधा లడ్డు छोरिया
గణపతి బప్పా మోరియా
आधा లడ్డు छोरिया
గణపతి బప్పా మోరియా
आधा లడ్డు छोरिया
గణపతి బప్పా మోరియా
आधा లడ్డు छोरिया
రైతుల కష్టాలు తీర్చే
వర్షాలను ఇచ్చేసెయ్
దేశం భవితను మార్చే
చదువులనే ఇచ్చేసెయ్
పేదా గొప్పా అనే
బేదాన్నే తుంచేసెయ్
స్వేచ్చా స్వాతంత్రాల్ని సమానంగా పంచేసెయ్
మందులేని రోగాలను మహిమలతో పోగొట్టు
ముందు చూపుతో మాకు
ఓ మార్గం చూపెట్టు
చేతి నిండా పనిలేక
బతుకులన్నీ తాకట్టు
ఆకలి చావులు ఎన్నో
ఉన్నాయి నీమీదొట్టు
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్
గణ గణ చిపాంగ్ జపాంగ్