Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thaalajaalane
Sunny M.R.
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
మాయేరా ఇది
నీ రాకే రాకయేనా
ఈ దేహం పదే
మోహించి బింకమేలా
హోయలన్నీ ఇంక నీవేరా
సుకుమారా మనసారా
దాడి చేయరా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
సుఖాల నింగి అంచుదాక తీసుకెళ్లరా
యుగాల నాటి కోరికేదో పోలేదురా
నీ కైపుకే నా మనసూగెలే
జాగుమాని రారా
సుకుమారా మనసారా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
లేచున్నా మరీ సమస్తం నీకేలేరా
నేనున్నా ఆమనే ఇలారా ఏలుకోరా
ఎన లేని ప్రేమ నాదిలే
సుకుమారా మనసారా
ప్రేమ చూపరా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే