Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
na nacchina pillave
Kittu Vissapragada, G.V. Prakash Kumar, Eshwar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నా నచ్చిన పిల్లావే
గుండెల్లో కెవ్వువే
నీ పైన నేను ఆశే పడ్డా
నీ voltage తగిలే
కళ్ళల్లో వెలుగే sharing is caring
అంటూ ఉందే
School లుకెళ్లే దారిలోనే
నన్ను నువు ఒక దేవతలా కలిసే
వాన విల్లే ఆనదులే
నువు night-u కూడా మెరిసే కలవే
నీ పక్కనుంటే అల్లాడి పోయే
మొమాట పడ్డాను మాటాడమంటే
Sixer లు కొట్టే bating నాదే
నా heart-u clean bowld
Full toss వేస్తే
అయ్యయ్యయ్యో చుట్టూ ఎందరో
నను చూసిన నా ఇరు కన్నులే
నీ వైపు చూడక మానవే
చూస్తున్నా ఎన్నో వింతలే
నా route-u లో నువ్వొస్తే fix అయిపోదాం
పట్టించుకోనంటే vex అయిపోతా
Love లోన నా life-u chill ఉన్నదంట
నాకున్న dreams full అవునట