Skip to content

Na Peru Chakram

Chakri, Sri
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నా పేరు చక్రం భూచక్రం విష్ణు చక్రం సుదర్శన చక్రం Bus చక్రం car చక్రం cycle చక్రం కాల చక్రం జరిగింది జరుగుతున్నది జరగబోయేది అన్ని నాకు తెలుసు Too much గా మాట్లాడకు అసలు నీకు ఎం తేలుసోయ్ నీ అస్సలు పేరు బన్నీ నీ కొస్సరు పేరు చిన్ని నీ puppy పేరూ snoopy నీ pocket లో one rupee Wow great నీకిష్టం tom and jerry నచ్చే ఫ్రూట్ cherry నీ పళ్లకి ఉంది clip u నువ్వు పెట్టలేదు zip u ఇంకేం తెలుసు? చాలా తెలుసు నువ్వు రాత్రి పుట పక్క మొత్తం తడిపెస్తుం టావు నీ friend గాడి pencil అన్ని మాయం చేస్తావు నువ్వు sofa set చెంచాతోటి కోసేస్తుంటావు నువ్వు కడుపులో నొప్పి అని స్కూల్ కి డుమ్మా కొడతావు ఇవన్నీ ఎట్టా చెప్పావు ఇవన్నీ ఎట్ట చెప్పావు ఇదంతా face reading ఉ ఇదంతా face reading ఉ ముందుకి దువ్విన పండూ హిందీ లో mark లు రెండు వెనక్కి దువ్విన వేణు నిను తన్నిన వాడు శీను శీను My god ఇదంతా craf reading ఉ ఇదంతా craf reading ఉ Spider man విక్కీ పడ లేదా cycle ఎక్కి Super man బాలు Night అంతా నోట్లో వేలు ఇదంతా dress reading ఉ ఇదంతా dress reading ఉ Face reading craf reading dress reading అయిపోయాయి ఇప్పుడు future reading నువ్వు భవిష్యత్తులో చిరంజీవి లా నువ్వు భవిష్యత్తులో చిరంజీవి లా Dance లు చేస్తావు బోలెడు fans ని పొందేవు Is it? sure నువ్వు భారత జట్టులో సచిన్ place ని భర్తీ చేస్తావు Billion పరుగులు తీస్తావు We want sixer we want sixer నువ్వేమో airforce నువ్వేమో military force నువ్వేమో చోటా తాత నువ్వేమో బుల్లి gates పద్మశ్రీలు doctaretuల జ్ఞానపీఠ్ లు భారత రత్నాలు మీరే సరే మేము ఏమేం చెయ్యాలి సరే మేము ఏమేం చెయ్యాలి అల్లరి చెయ్యాలి చిల్లర పనులే చెయ్యొద్దు నవ్వుతూ వుండాలి నవ్వుల పాలే కావొద్దు కలలే చూడాలి నిజముగా మలచక వొదలద్దూ ఎత్తుకి ఎదగాలి నిలిచిన నేలని మరవద్దు భారత భూమిని మరువద్దు భారత మాతను మారువద్దు We like ur idea we love our india We like ur idea we love our india