Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kurusindhi Vaana
P. Susheela, S.P. Balasubrahmanyam, Chellapilla Satyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కురిసింది వానా
నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు కొసరే రాగాలు
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా
అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేనూఊఊ
తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేనూఊఊ
అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను
చలి గాలి వీచే గిలిగింత తోచే
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా
ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుస లాడేనూఊఊ
కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపేనూఊఊ
ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుస లాడేను
బిగువు ఇంకేలా దరికి రావేలా
కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా