Tanemandhe Tanemandhe
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే
సమయమా సమయమా నిజమేదో తెలుపుమా
అడుగులే కలపమందా, జతపడి నడవమన్నదా
కుదురుగా మొదట నన్నే బయటపడమందా
తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే
సమయమా సమయమా నిజమేదో తెలుపుమా