Nikkal Nikkal
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
అరె ఇది నా కోట
ఇక్కడికొస్తే వేట
ఒక విజిలే నే కొడితే
ఇక దిగుతది పేట
अरे सुनले बेटा
ఆ చూపుల తూటా
నువ్వు మళ్ళీ కనపడితే ఇక తీస్తడు తాట
निकल निकल चलतेरे निकल निकल
निकल निकल चलतेरे निकल निकल
निकल निकल चलतेरे निकल निकल
निकल निकल चलतेरे निकल निकल
चलतेरे निकल निकल
चलतेरे निकल निकल
चलतेरे निकल निकल
चलतेरे निकल निकल
రోయ్
నడువ్ నడువ్
నడువ్ నడువ్
నడవరా
నడవరా
ఇటుక పడని కడవరకుకలసి మెలసి బతుకుదాం
అణిగి మణిగి బతకమంటే ఎదురు తిరిగి నరుకుతాం
నడు నడు ఇక నిలబడకిక అటు ఇటు ఎటు కనబడకిక
కటకటాలకి భయపడమిక మాటలాడకిక चल हट
పడకురా పడకురా
కాలా కన్నుకి ఎదురు పడితే నిలబడగలవా
తనతో తలపడగలవా
అసలు సరిపడగలవా కనుక निकल बेटा రోయ్
కొరివితో తల గొరికితే ఎలా మిగలదు తల నడు నడు మల్ల హొయ్
निकल निकल चलतेरे निकल निकल
निकल निकल चलतेरे निकल निकल
నడు నడు మల్ల హొయ్
निकल निकल चलतेरे
निकल निकल चलतेरे
निकल निकल चलतेरे
निकल निकल రోయ్
నడువ్ నడువ్
నడువ్ నడువ్
నడవరా
నడవరా अरे निकल तेरे डचे न चलेंगे इदर मेरे इलाके मेरेह्ते बेफिकर इदर जीने को मांगता
जिगर अगर नडेथो दब्बदे ट्रिगर बीदर हम
मुझे खौफ ना दे मोथ क तेरे जैसे बचते रोज यहाँ फंड करके पैसे हुए फरार
రోయ్ నడువ్ నడువ్ తెల్లారింది నడువ్ నడువ్
నడువ్ నడువ్ ఇక మస్తైంది నడువ్ నడువ్
నడువ్ నడువ్ తెల్లారింది నడువ్ నడువ్
నడువ్ నడువ్ ఇక మస్తైంది నడువ్ నడువ్ రోయ్
నడువ్ నడువ్
నడువ్ నడువ్
నడువ్ నడువ్
నడువ్ నడువ్