Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chal Chalo Chalo
Raghu Dixit
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రాజ్యం గెలిసినోడు, రాజవుతాడు
రాజ్యం ఇడిసినోడే, రామ సంద్రుడు
యుద్ధం గెలిసేటోడు, వీరుడు, సూరుడు
యుద్ధం ఇడిసేటోడే, దేవుడు
चल चल चलो, life से मिलो
ఇదో కొత్త chapter, just say hello
चल चल चलो, చలించు దారిలో
ప్రతి ఒక్క challenge, face చెయ్యరో
తీపితో పాటుగా ఓ కొంత చేదు
అందించడం ज़िन्दगीకి అలవాటే
కష్టమే రాదనే guarantee లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో, హద్దుకో, ముందరున్న ఈ క్షణాన్ని
चल चल चलो, life से मिलो
ఇదో కొత్త chapter, just say hello
चल चल चलो, చలించు దారిలో
ప్రతి ఒక్క challenge, face చెయ్యరో
కన్నిలేందుకు ఉప్పగుంటాయి
తియ్యగుంటే కడదాకా వదలవుగనక
కష్టాలెందుకు బరువుగుంటాయి
తెలికైతే బ్రతుకంత మోస్తూ దించవుగనక
ఎదురే లేని నీకు కాకా
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తఢాఖా
వచ్చింది, ఇబ్బంది, నువున్న ఇంటి గడపదాక
పడ్డవాడే, కష్టపడ్డవాడే, పైకిలేచే ప్రతోడు
ఒక్కడైన, కానరాడే, జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
चल चल चलो, life से मिलो
ఇదో కొత్త chapter, just say hello
चल चल चलो, చలించు దారిలో
ప్రతి ఒక్క challenge, face చెయ్యరో
మడతే నలగని shirt-u లాగ
అల్మారాలో పడివుంటే అర్ధం లేదు
గీతే తగలని కాగితంలా
కుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినక
కష్టమన్న మాటేమీ కోతేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
Plus-u కాదు, minus-u కాదు, అనుభవాలే ఏదైనా
ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, సాగిపోరా నీదైన గెలుపు దారిలోన
चल चल चलो, life से मिलो
ఇదో కొత్త chapter, just say hello
चल चल चलो, చలించు దారిలో
ప్రతి ఒక్క challenge, face చెయ్యరో