Skip to content

Nee Krupa Flute

Raj Prakash Paul
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నీ కృప చాలును నీ ప్రేమ చాలును నీవు నాకు తోడుంటే చాలును యేసు నీ కృప చాలును నీ ప్రేమ చాలును నీవు నాకు తోడుంటే చాలును యేసు నీవు లేని జీవితం అంధకారబంధురం(2) నీవు నాకు తోడుంటే చాలును యేసు(2) శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో నను కృంగదీయు సంకతములేనియో శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో నను కృంగదీయు సంకతములేనియో నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చేగ(2) నా జీవింతాంతము నీలోనే నిలిచెదన్ నా జీవింతాంతము నీతోనే నడిచెదన్ నీవు నాకు తోడుంటే చాలును యేసు(2) నా ప్రేమ గీతం, నా దీన ప్రార్ధన నా హృదయ ఆలపన అందుకో దేవా నా ప్రేమ గీతం, నా దీన ప్రార్ధన నా హృదయ ఆలపన అందుకో దేవా నిను పోలి నేను ఈ లోకమందు నీ సాక్షిగాను నీ మహిమ చాటేదన్ నిను పోలి నేను ఈ లోకమందు నీ సాక్షిగాను నీ మహిమ చాటేదన్ నీ దివ్యవాక్యం ఈ జగానచాటేదన్ నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా నీ దివ్యవాక్యం ఈ జగానచాటేదన్ నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా నా ప్రేమ గీతం, నా దీన ప్రార్ధన నా హృదయ ఆలపన అందుకో దేవా నా ప్రేమ గీతం, నా దీన ప్రార్ధన నా హృదయ ఆలపన అందుకో దేవా.