Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oka Choopukae Padipoyya
Vijay Prakash, Bindu Mahima
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
ఒక మాటకే పడిపోయా అయిపోయా (అయిపోయా)
తిన వెనకే వెళిపోయా
తిన వలనే చెడిపోయా
తినకుండా అయిపోయా ఏం మాయ
No no no
బాబోయ్ బాబోయ్ ఒళ్ళంతా జొరమొచ్చిందే
వామ్మోయ్ వామ్మోయ్ నా సిగ్గుకు సిగ్గొచ్చిందే
అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గెట్టిందే
ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
She saw me
She saw me
ఎంతందంరా తస్సాదియ్య, కాబట్టే दिल दिया
ఆ దేవుడే నీకు నాకు లింకేదో लगा दिया
కాబట్టే ఆనందంలో दिल అంతా దాండియా
పై జన్మకి కూడా నిన్నే fix అయిపోయా
అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే देदिया
ఎగిరి నే నీ ఒళ్ళో పడ్డా అంతా నీ దయ
No no no
బాబోయ్ బాబోయ్ మైకంలో ముంచేసిందే
అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే
డేగల్లె దూసుకు వచ్చి నా మనసే चुरा लिया
Daily నా కల్లోకొచ్చి ముద్దుల్తో मार दिया
నీ వల్లె నా కుడి కన్ను అదిరిందయ్యా
ఇదిగో పిల్లా నీ పెదవేమో sweet సేమియా
నువ్వు నా life-ye మార్చేసావే बोलो क्या किया
No no no
బాబోయ్ బాబోయ్ మే నెలలో చలి పుట్టిందే
అయ్యో అయ్యో అరె జనవరి నెలలో చెమటెక్కిందే
ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
She saw me
She saw me
ఎంతందంరా తస్సాదియ్య, కాబట్టే दिल दिया
She saw me
She saw me
ఎంతందంరా తస్సాదియ్య, కాబట్టే दिल दिया
She saw me