Skip to content

Misa Misalade Missandam

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

తాననా నానానా తాననా నానానా తాననా నానానానా నాననా నానానా మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా పూటకో పువ్విచ్చే నా తోటకే వస్తావా నడుములో చోటిస్తుంటే కడవలాగుంటావా సిగ్గునే చిదిపేస్తుంటే చీకటై వస్తావా చిక్కులో పడ్డానయ్యో ఛీ పో అన్నా వలపై మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం పూల సిరి తనువిస్తా పూటకొక చనువిస్తా మోజుపడు వయసుల్లో రోజుకొక సొగసిస్తా నీ పెదవి ఊపిరికిలా మంచుతడి అంటిస్తా కానడల పోకడలతో నడుముకొక ఊపిస్తా ఆఆఆఆఆ ఉయ్యాలలూగిస్తా సయ్యాటలాడిస్తా ఉల్లాస వీణల్లోనె నే తీగ మీటేస్తా మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా పూటకో పువ్విస్తాలే తోటకే వస్తావా నడుములో చోటిస్తుంటే కడవలాగుంటావా సిగ్గునే చిదిపేస్తుంటే చీకటై వస్తావా చిక్కులో పడ్డానయ్యో ఛీ పో అన్నా వలపై మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం చెక్కిలికి నునుపిస్తా చెమ్మలను మొలిపిస్తా చిక్కుపడు సొగసుల్లో పీఠముడి విడిపిస్తా నీ బిరుసు కౌగిలికిలా నా వయసు వరమిస్తా నా వలపు వాకిట ప్రియా నీకెదురు నే వస్తా ఆఆఆఆ మురిపాల ముగ్గేస్తా పరువాల పక్కేస్తా కౌగిళ్ళు కాటేస్తుంటే నా కళ్ళు మూసేస్తా మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం కన్నులా కవ్విస్తుంటే కాటుకైపోతావా పూటకో పువ్విస్తాలే తోటకే వస్తావా నడుములో చోటిస్తుంటే కడవలాగుంటావా సిగ్గునే చిదిపేస్తుంటే చీకటై వస్తావా చిక్కులో పడ్డానయ్యో ఛీ పో అన్నా వలపై మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం మిస మిసలాడె మిస్సందం మిస్సుకాకోయ్ సాయంత్రం గుస గుసలాడే గువ్వందం గుచ్చుకున్న ఆనందం