Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kolu Kolu Koyilamma
S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
కోలో కోలో కోయిలమ్మ కొండ కొన బుల్లేమ్మ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
ఏలో ఏలో ఏన్నెలమ్మ వెలాలమ్మ నా ప్రేమ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
వయ్యారం ఊయ్యాలుగే హొయ్యా హొయ్యా
ఒంపుల్లో జంపాలుగే సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోన
కోలో కోలో కొమ్మ రెమ్మ కొండ కొన ఓయమ్మ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
ఏలో ఏలో చందమామ వెలాలయ్య నా ప్రేమ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
వయ్యారం ఊయ్యాలుగే హొయ్యా హొయ్యా
సరసాల జంపాలుగే సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోన
(రీరి రీరిరి రీరి రీరిరి రి రి రి రి
రీరి రీరిరి రీరి రీరిరి రి రి రి రి)
తాకితే ఎర్రాని బుగ్గ తందానా
మీటితే వయ్యారి వీణ తిల్లానా
కలిపి చిలక వలపు చిలకగా
కలువ చెలియ కలువ రమ్మని
కిలకిలలో
మురిపెములే అలలు అలలుగా
జల్లులై వెల్లువై పొంగిపోయే
కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
ఏలో ఏలో ఏన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
ఓ ప్రియా లాలించమంది వయ్యారం
మోజులే చెల్లించమంది మోమాటం
చిలిపి చూపు సొగసు నిమరగా
జాజితీగ జడకు అమరగా
గుసగుసలే గుమగుమలై గుబులురేపగా
జుమ్మని తుమ్మెదై కమ్ముకోవా
కోలో కోలో కోయిలమ్మ కొండకోన బుల్లెమ్మ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
ఏలో ఏలో చందమామ ఏలాలయ్య నా ప్రేమ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోన
కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)
ఏలో ఏలో ఏన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ
(కొకొకొకొకొకొ
కొకొకొకొకొకొ)