Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Suswagatham
Hariharan, K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(తందాన తాననానా తందనానా తాననానా
తందాన తాననానా తందనానా తాననానా)
సుస్వాగతం నవరాగమా పలికిందిలే యద సరిగమ
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమ
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైఖమ
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
(పనిస గానినిసా)
(పిందల్లే రాలే పువ్వా చిన్ని చిన్ని నవ్వులివ్వ)
(నీకోసం ప్రేణం పెట్టే చిన్నవాడ్ని చేరవా) (పనిస గానినిసా)
సుస్వాగతం, నవరాగమా
అంతేలేని వేగంతోని ప్రేమేవస్తుంటే నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే ఇక క్షేమంగానే జీవిస్తా నీ చెయ్యందిస్తుంటే
ఆ చేతులే నీకు పూల దండగా మెడలోన వేసి నీ జంట చేరనా
నా చూపు సూత్రంగా ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలనా
మౌనమేమాని గానమై పలికే నా భావన
(పనిస గానినిసా)
(శిలలాంటి గుండెకోసం శిల్పమల్లే మారిపోయి
చిత్రాల ప్రేమకోసం చక్కనైన వేళలో) (పనిస గానినిసా)
సుస్వాగతం, నవరాగమా
(పపప ససస గప పపప ససస నిదప
పపప ససస గప పపప ససస నిదప)
సూర్యుడున్నాడమ్మా నిన్నే చూపడానికి రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికి
మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్ళు పెదవి ఉన్నాయి నీతో నవ్వడానికి
ఏనాడు చూశానో రూపు రేఖలు ఆనాడే రాశాను చూపులేఖలు
ఏ రోజు లేవమ్మా ఇన్ని వింతలు ఈవేళ నాముందు ప్రేమ పుంతలు
ఏడు వింతలను మించేవింత మనప్రేమే సుమా
(పనిస గానినిసా)
(వర్షించే పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం
అందాల నీలాకాశం అందుకున్న సంబరం) (పనిస గానినిసా)
సుస్వాగతం నవరాగమా
పలికిందిలే యద సరిగమ
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమ
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైఖమ
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
సుస్వాగతం, నవరాగమా