Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gaale Naa Vaakitikoche Wind
Unnikrishnan
,
Kavita Krishnamurthy
,
A. R. Rahman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గాలే నా వాకిటికొచ్చే
మెల్లంగా తలుపే తెరిచే
అయితే మరి పేరేదన్నా love-eh అవునా
నీవూ నిన్నెక్కడ వున్నావ్
గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్
అమ్మీ అవునా
తుళ్లిపడు గాలి కళ్లపడదాయే
ఎంకి పాట పాడూ
ఇల వున్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
ఇల వున్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
గాలే నా వాకిటికొచ్చే
మెల్లంగా తలుపే తెరిచే
అయితే మరి పేరేదన్నా love-eh అవునా
నీవూ నిన్నెక్కడ వున్నావ్
గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్
అవునూ అవునా
తుళ్లిపడు గాలి కళ్లపడదాయే
ఎంకి పాట పాడూ
ఇల వున్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
తుళ్లిపడు గాలి కళ్లపడదాయే
ఎంకి పాట పాడూ
గాలే నా వాకిటికొచ్చే
మెల్లంగా తలుపే తెరిచే
అయితే మరి పేరేదన్నా love-eh అవునా
ఆషాడ మాసం వచ్చి
వానొస్తే నీవే దిక్కు
నీ వోణీ గొడుగే పడతావా
అమ్మో నాకొకటే మైకం
అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా
నీ చిరు సిగ్గుల వడి తెలిసే
నేనప్పుడు మదిలో ఒదిగితే
నీ నెమ్మదిలో నా వునికే కనిపెడతావా
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు
గాలే నా వాకిటికొచ్చే
మెల్లంగా తలుపే తెరిచే
అయితే మరి పేరేదన్నా love-eh అవునా
గాలే నా వాకిటికొచ్చే
మెల్లంగా తలుపే తెరిచే
అయితే మరి పేరేదన్నా love-eh అవునా
చిరకాలం చిప్పల్లోనా వన్నెలు చిలికే
ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే
తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే
నే నరవిచ్చిన పువ్వైతే నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే
సరియా సఖియా
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే
సరియా సఖియా
చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే
వయసా వరసా
గాలే నా వాకిటికొచ్చే మెల్లంగా
అయితే మరి పేరేదన్నా love-eh అవునా
(తుళ్లిపడు గాలి కళ్లపడదాయే)
(ఎంకి పాట పాడూ)
(ఇల వున్న వరకూ నెలవంక వరకూ)
(గుండెలోకి వీచు)
తుళ్లిపడు గాలి కళ్లపడదాయే
ఎంకి పాట పాడూ ఊ ఊ ఊ
తుళ్లిపడు గాలి కళ్లపడదాయే
ఎంకి పాట పాడూ