Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aadallu Meeku
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆడాళ్ళు...
మీకు జోహార్లు
ఓపిక, ఒద్దిక, మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు... మీకు జోహార్లు
ఓపిక, ఒద్దిక, మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు...
మీకు జోహార్లు
ఒకరు దబ్బ పండు, ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు, ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఇద్దరి మంచితనం...
నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే...
మతిపోతుంది ఈదినం
ఆడాళ్ళు...
మీకు జోహార్లు
రవ్వంత పసుపు, కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు, కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ...
ఇందుకే పుట్టారా
ఆడాళ్ళు...
మీకు జోహార్లు
ఓపిక, ఒద్దిక, మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు...
హ హ హ హ...