Skip to content

Acha Acha

S. P. Balasubramanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

अच्छा अच्छा, వచ్చా వచ్చా अच्छा अच्छा, వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా పగటి పూటంతా ఒకటి ఇచ్చా నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ నీకు లేనందుకే నే మెచ్చా కాసుకో ఘటోత్కచా కౌగిలే మజా అందుకే ఇలా వచ్చా చూడవే మజా చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా ముద్దుమురిపాలు ముందే ఇచ్చా ముద్దబంతుల్లో నిన్నే ముంచా अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా నేనే తుంచా మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా నేనే తుంచా సోకులెన్నెన్నో నీలో నేనే చూచా మనసుతోపాటు మాటే ఇచ్చా ఎన్ని రాత్రుళ్ళో నీకై నేనే వేచా మనసులో నీకు చోటే ఇచ్చా ప్రేమపూజకే వచ్చా అందుకో రోజా చందమామనే తెచ్చా అందుకో రాజా మోజులన్నీ మోసుకొచ్చా, ఈడుజోడు రంగరించా నీకు ప్రేమంటే తెలుసా బచ్చా నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా నేనే తుంచా अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా