Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Entha Haayi Ee Reyi
Ghantasala & P Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
ఆ... చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి
ఒకరి చూపులోకరి పైన విరి తూపులు విసరగా
ఒకరి చూపులోకరి పైన విరి తావులు వీచగా
విరి తావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ... విరి తావుల గుమగుమలో మేను పరవసింపగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి
కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లాహిరిలో మనము తూలి పోవగా
ఆ... మధుర భావ లహరిలో మనము తేలి పోవగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
ఎంత హాయి
ఈ రేయి