Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nani Vayase
Blaaze, Karthik, Sunitha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Here i come and a, right on top and a
For the girls is red right down and a
Who am i a brand new man and a
On my own and a
I can stand and a
What i want is (everything)
What i need is (everything)
What i love is (everything)
Now now now now now
I can sing
(నాని)) coming in the style of the world and a
(నాని) shining like diamond pearl and a
(నాని) walking in a new kind a sound and a
In the town and everybody get down and a
(నాని) వయసే ఇరవై ఎనిమిది
(నాని) మనసే ఎనిమిది ఎనిమిది
(నాని) నవ నవ నవతర యువతల
రాజకుమారుడు రాజకుమారుడు
(నాని) నారీ నడుమ మురారి
(నాని) పిడుగై అడిగెను నాని
(నాని) మురళికి మురిసిన
వనితల ప్రేమకు ఒక్కడులే
1-2-3 are you free
Buck up padmasree
1-2-3 trigonometry
సాగెనులే నీ geometry
పాటకు పల్లవి హాయి
నా తోటకు పువ్వులు వేయి
వెన్నెల అవని ప్రతి రేయి
తేనె మనసులే మావి కదా
మన తెలుగులో పాటలా
Here i come and a, right on top and a
For the girls is red right down and a
Who am i a brand new man and a
On my own and a
I can stand and a
What i want is (everything)
What i need is (everything)
What i love is (everything)
Now now now now now
I can sing
జోరుగా ఎద పావురాన్ని
ఎగరేసెయ్యరా స్వేచ్ఛగా స్వేచ్ఛగా
ఓ ఘాటుగా నీ యవ్వనాన్ని
ప్రేమించెయ్యరా వెచ్చగా
పడుచాటకు పందెం వెయ్యి
పరుగెత్తరు పాలే నీవి
పసి ఊహలు పండించెయ్యి
నేడు రేపు నాదే హా
నా ఊహలు ఎదురవుతాయి
నా ఊర్వశి తెలుగమ్మాయి
నా ఊపిరి నీ సన్నాయి
మనసు మాటా ఒకటే ఒకటే
Hey prince hey prince
మాఊరికి మొనగాడంటే నువ్వేనా
(నాని)) coming in the style of the world and a
(నాని) shining like diamond pearl and a
(నాని) walking in a new kinda sound and a
In the town and everybody get down and a
(నాని) వయసే ఇరవై ఎనిమిది
(నాని) మనసే ఎనిమిది ఎనిమిది
(నాని) నవ నవ నవతర యువతల
రాజకుమారుడు లే
కొత్తగా నేనుదయించా
గ్రహణం లేని తారగా
ఓ మంచికే నే మనసిచ్చా
స్నేహం కలిపే చేయిగా
పదునెక్కిన చాకువు నువ్వు
మల్లెలకు రేకుల నవ్వు
నవ్వుల్లో సూదుల కెవ్వు
నువ్వేలే మా hero
నిలువెత్తున ఎదిగా నేను
నిజమన్నది చెబుతున్నాను
విలువన్నది వీడను నేను
వేడి వెలుగు నావే హాయో
మీ కన్నె మనసుల్లోన
కాపురమే ఉంటా
పాటకు పల్లవి హాయి
నా తోటకు పువ్వులు వేయి
వెన్నెల అవని ప్రతి రేయి
తేనె మనసులే మావి కదా
మన తెలుగులో పాటలా
నేనే number one-u
నీ చూడదు కన్ను
కురుక్షేత్రమే ఎదురైతే
మోసగాళ్లకు మోసగాడ్ని రా
ఇక నాది సింహాసనం
(నాని)) coming in the style of the world and a
(నాని) shining like diamond pearl and a
(నాని) walking in a new kind a sound and a
In the town and everybody get down and a
(నాని)) coming in the style of the world and a
(నాని) shining like diamond pearl and a
(నాని) walking in a new kind a sound and a
In the town and everybody get down and a