Skip to content

Ne Ne Nani Ne

M.M. Keeravani, Deepu & G. Sahithi
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నేనే నానీనే నే నీ నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరె అరె అరె అరే ఓ అరె అరె అరె అరే ఓ కళ్లకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నానే అరె అరె అరె అరే ఓ అరె అరె అరె అరే ఓ కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె అరె అరె అరె అరే ఓ అరె అరె అరె అరే ఓ మాటల్లో ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తైనా వొలికించవా కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె అరె అరె అరె అరే ఓ అరె అరె అరె అరే ఓ నా భాషలో రెండే వర్నాలనీ నాకింక నీ పేరే జపమౌననీ బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె అరె అరె అరె అరే ఓ అరె అరె అరె అరే ఓ